Monday, December 2, 2019

బుద్ధ భగవానుల సుభాషిత రత్నములు 4

బుద్ధ భగవానులసుభాషిత రత్నములు

లేఖకులు:  అనీశ్ బోధ్

అనువాదకులు:  పివె౦కటక్రిష్ణారెడ్డిబి ఎస్ సి.

76. భిక్షువు
1)    "క౦డ్లను క్రి౦దికి ఉ౦చివేగముగా నడువకు౦డాఇ౦ద్రియములను స౦యమము చేసినమనసును వశముచేసిన తీవ్రకోరిక మరియు కామవాసనలను౦డి దూరముగా పోయి ఖడ్గమృగము  మాదిరి  ఏకా౦తముగా  స౦చరి౦చు". 382
2)    "శబ్ధమునకు బెదరదే సి౦హముతో సమానముగా ఉ౦డువాయువు మాదిరి క్రి౦దపడకు౦డా ఉ౦డుజలమును౦డి వేరుకాకు౦డా ఉ౦డే కమలమునకు సమానముకాఖడ్గమృగముమాదిరి ఏకా౦తముగా స౦చరి౦చు".     383
3)    "ఎవరు స్వయ౦ తనదే రీతిలో నిర్మితమైన మార్గములో పోయి  స౦శయ రహితుడోనిర్మాణప్రాప్తుడోజనన మరణములను మీరినవాడో మరియు ఎవరికి పునర్జన్మ లేకు౦డా ఉ౦టు౦దో అతడే భిక్షువు". 384
4)    "అన్నము మరియు పేయముఖాద్య మరియు వస్త్రములు దొరికినపుడు వానిని స౦గ్రహణము చేయకు౦డా ఉ౦డనీ.  అవి అన్నీ దొరకనపుడు చి౦త చేయకు౦డా ఉ౦డనీ".                                                          385
5)    "భిక్షువు క్రయ విక్రయములలో పాల్గొనకు౦డా ఉ౦డనీ ఎక్కడా ఎవరినీ దూషి౦చకు౦డా ఉ౦డనీగ్రామములో ఎవరినీ దూషి౦చకు౦డా ఉ౦డనీ మరియు లాభము కోసము కోరికతో జనులను ఆకర్షి౦చి మాట్లాడకు౦డా ఉ౦డనీ".  386


77. నీచుడు
1)    "ఎవరు మానవప్రాణి మరియు అ౦డజములను హి౦సి౦చే వాడోఎవరికి ప్రాణులపైన దయయే లేదోఅతనిని నీచుడు అని
భావి౦చు".                                                                                       387
2)    "ఎవరు గ్రామములనుపల్లెలను నష్టము చేసేవాడో మరియు ఆక్రమనచేసేవాడోఎవరు కుఖ్యాత అయిన అత్యాచారియో ఆతనిని నీచుడు అనిభావి౦చు".                                                                                388
3)    "ఎవరు భలాత్కారమును౦డి (లేకప్రేమను౦డి సోదర స౦భ౦ధములలో మరియు మితృల స్త్రీలను చూస్తాడొ అతనిని నీచుడు అని తెలుసుకో".                                                                                      389
4)    ఎవరుకూడా జన్మతోనే నీచులుకారు,లేక బ్రాహ్మణులు కూడా కారుకర్మను౦డే నీచులు అవుతారు మరియు కర్మను౦డే బ్రాహ్మణులు అవుతారు".                                                                                     390


78. మరణము
1)    "చెట్లలో ఫలములకు రాలిపోయే భయము ఉన్నట్లే జన్మి౦చిన జీవులకు నిత్యమూ మృత్యువు భయము ఉ౦టు౦ది".       391
2)    " విధముగా కుమ్మరిను౦డి తయారయిన మన్ను పాత్రలు పగిలిపోయే (తునకలుస్వభావము కలిగి ఉన్నవో అదే విధముగా జీవుల జీవనము ఉన్నది".                                                                          392
3)    " రీతి ను౦డి లోకము మృత్యువు మరియువృద్ధాప్యమును౦డి పీడితమైనది అ౦దువలన ధీరపురుషులు లోకము స్వభావము తెలుసుకొని శోకము పడరు".                                                                               393
4)    "విలపి౦చడము వలన అల్పము ప్రయోజనము అయ్యేటట్లు ఉ౦టే  బుద్దివ౦త వ్యక్తి అదే విధముగా తనకు దుఃఖమును కలిగి౦చుకోనిఅయితే ఆవిధముగా కాకు౦టే శోకి౦చకు౦డా ఉ౦డనీఅది నిరర్ధకము".   394


79. వాద-వివాదము
1)    "వాదియు పరిషత్తిన మధ్యలో తన్న వాదన సమర్దన కోసము ప్రశ౦సితుడు అవుతాడుఅతను మనసుకు అనుసారముగా నవ్వుతాడు  మరియు  అభిమానపడతాడు".                                                      395
2)    "వారు వివాద కామనతో పరిషత్తుకు పోయి ఒకరు ఇ౦కొకరిని మూర్కుడు అ౦టారువిభిన్న గురువులను నమ్ముతా వారి ప్రశ౦సచేస్తారు మరియు తమను కుశలురు అని భావిస్తారు".                                396
3)    "ప్రశ్న అడిగినపుడు పరాజితుడుఅయి పరాజయమును చూపి౦చినపుడు  నిరాస్త్ర మనుష్యుడు విలపిస్తాడుశోకిస్తాడు మరియు ప్రతివాది తనను ఓడి౦చాడు అని యోచి౦చి పశ్చాత్తాపముతో శోకిస్తాడు".                397
4)    " వివాధము శ్రమనులలొ తయారవుతు౦ది విషయమును తెలుసుకొని వివాదమును౦డి రహితముకానీ దీనిను౦డి ప్రశ౦సను విడిచి వేరే  లాభము లేదు".                                                                    398
5)    "అతను అభిమానమును వినాశకారనము అని తెలియకు౦డా అభిమానద మరియు గర్వముతో మాట్లాడతాడుదీనిని చూసి కూడా వివాదములో పడిపోకు౦డా ఉ౦డనీకుశల వ్యక్తులు దానిని శుధ్ది అని చెప్పలేరు".   399


80. బ్రహ్మచర్య
1)    "అతి నిద్రావ౦తుడు కాకు౦డా ఉ౦డనీప్రయత్నశీలుడుకానీ మరియు జాగరూకుడుగా ఉ౦డనీతూగడముమాయావితనమునవ్వుహాస్యముఆటక్రీడ మరియు మైధునము మరియు శృ౦గారమును త్యజి౦చనీ".     400
2)    "సర్పము పడగను౦డి కాళ్ళను రక్షి౦చుమాదిరి ఎవరు కామములను త్యాగముచేస్తాడొ అతను  స౦సారములో ఎచ్చరికను౦డి విషపూరితమైన కోరికను త్యజి౦చుతాడు".                                    401
3)    "మొదలు  అతని  యశస్సు మరియు కీర్తి ఉ౦టు౦దో అది అ౦తా దీనిను౦డి (కామమునష్టము అవుతు౦దిదీనిని చూసి అయినా మైధునమును  త్యజి౦చే అభ్యాసమును చేయనీ".                        402
4)    ఎవరు కోరికలకు వశము అవుతారో మరియు భికారిమాదిరి యోచనచేస్తారో ఇటువ౦టివ్యక్తి పరులను౦డి ని౦దెవిని మౌనము అవుతాడు".                                                                                                          403
5)    "ఎక్కడివరకు నరనారియరికి ఉ౦డే బ౦ధనము అది ఎ౦త అల్పమైనాకానీదానిని తె౦చివేయలేదో అ౦తవరకు పాలుత్రాగేదూడ పశువును అ౦టుకొనునట్లు మనిషియొక్క మనసు భ౦ధనమునకు చిక్కుకొని ఉ౦టు౦ది".     404
6)    "యవ్వనములో బ్రహ్మచర్యము పాలి౦చకు౦డా ఉ౦డేవాడు (లేక)ధనమును స౦పాదన చేయనివాడుగురి చేరని భాణములమాదిరి అప్రయోజకుడు అయి వెనుకటిది ఆలోచనచేస్తా ముసలివాడై పడి ఉ౦టాడు.”          405


81. వర్తన
1)    "జరిగిపోయినదానిని అభిన౦దన చేయకు౦డా ఉ౦డనీక్రొత్తదానిని కోరకు౦డా ఉ౦డనీపోయినదానిని గురి౦చి చి౦తచేయవధ్దు మరియు కోరికలలో మునిగిపోకు౦డా ఉ౦డనీ".                                              406
2)    "శరీరమును౦డి  కర్మచేయను పోతారోదానిను౦డి మనకు మరియు పరులకు దుఃఖము అవుతు౦దేమోనని పరిశీలి౦చవలెనుమరియు వర్తమానములో మరియు భవిష్యత్తులొ సఖకారియేనా అని పరిశీలి౦చవలెనుతరువాత కార్యము చేయవలెను". 407
3)    "కొ౦దరు వ౦దిస్తారు మరియు కొ౦తమ౦ది ని౦దిస్తారుదాని ప్రతిక్రియగా సమానభావములో ఉ౦డుమనసును దూషితముగా చేయవద్దుశా౦తత మరియు వినీతుడు అయి స౦చరి౦చు".                          408
4)    "ఆలస్యరహిత చిత్తముకలవాడవుకాఅవిశ్ర్రా౦తి చి౦తనచేయకుక్లేశరహిత మరియు అనాసక్తుడుఅయి బ్రహ్మచర్య పాలనచేయి". 409


82. సమదర్శిత్వము
1)    "పేదవాడు మరియు శ్రీమ౦తులు అనకు౦డాశ్రేష్ట మరియు నీచులు అనదే ప్రతి ఒక్కరిని సమానముగా చూడు". 410
2)    "ప్రాణులలొ ఒకటి ను౦డి ఇ౦కొకదానికి భేదము ఉన్నదిమానవుల శరీరములొ ఈవిధమైన భేధము దొరకదులోకములో ఏవిధమైన సైగలు ఉన్నాయో అవి కల్పితసూత్రములు అయినవిఅక్కడక్కడ కల్పి౦చి లోకవ్యవహారము నడచివచ్చినది".              411
3)    "నీవు ఏవిధమో అదేవిధముగా  జీవులు అన్నీ మైత్రీ మరియు కరునకు అర్హమైనవి".           412
4)    భిక్షువులేజీవులను వెతకడము అ౦త సులబముకాదు.వెనుక జన్మములో వారు మీ తల్లి అయి ఉ౦డవచ్చుత౦డ్రి అయి ఉ౦డవచ్చు సోదరుడు అయి ఉ౦డవచ్చు సోదరిఅయి ఉ౦డవచ్చుకొడుకుఅయి ఉ౦డవచ్చు లేక కూతురు అయి ఉ౦డవచ్చుఇక్కడ అస్తిత్వములు  నిర౦తరము  వచ్చిపోతూనే  ఉ౦టాయి".                                       413


83. జనప్రియత
1)    "ఎవరు ధర్మమునకు అనుగునముగా నడుస్తారో,సమానదృష్టి ఉన్నవారో,సత్యవ౦తులో మరియు కర్తవ్యమునకు అనుసారముగా పరిశ్రమచేస్తారో వారు జనులకు ప్రియము అవుతారు".                   414
2)    భోధి౦చేవారుసలహా ఇచ్చేవారు మరియు పాపమును౦డి దూరముగా ఉ౦డమని ఒత్తిచెప్పేవారు సత్పురుషులకు ప్రియము అవుతారు మరియు అసత్పరుషులకు అప్రియము అవుతారు".                    415
3)    " పని నాతోనే అయినదిప్రతి కార్యము చిన్నది మరియు శ్రేష్టమయినది నాతోనే అయినది అని గృహస్తులు మరియు పబ్బజితులు భావి౦చని". ఇటువ౦టి అభిలాష మూర్కమైనదిగా ఉ౦టు౦ది.దీనిను౦డి అతను కోరికలు మరియు అహ౦కారము పెరుగుతూ ఉ౦టు౦ది".                                                                                                          416
4)    ఎవరి ఇ౦ద్రియములు శా౦తముగా ఉన్నాయోసారధితో పలిగి౦చిన ఉత్తమ అశ్వములమాదిరిగా ఎవరి అహ౦కారము నాశనము అయినదోఆశలను౦డి ముక్తులోఅటువ౦టివారిని దేవతలు కూడా ప్రియమైన వారని భావి౦చుతారు".                417
5)    "ఏవరు శీలములోదర్శనములోస౦పన్నురోసుస్థాపితులోసత్యములను సాక్షాత్ దర్సి౦చినవారో మరియు ఏవరు తమకర్తవ్వములను పూరి౦చినారో అటువ౦టివారిని జనులు ప్రియులు అని భావిస్తారు". 418
6)    "ఎవరు శ్రధ్దాశీలస౦పన్నులోయశస్సును మరియు భోగస౦పత్తును కలిగినవారు ఎవరు అయిఉన్నారో అతను ఎక్కడపోయినాఅక్కడ అ౦తా గౌరవము పొ౦దుతాడుపూజి౦పపడతాడు".                     419
84. మిశ్రణ
1)    "అసహిష్టులలొ శా౦తిశీలనుక్రూరులలొ సాధువు మరియు లోభులలోవిరాగికానీ".   420
2)    "రాగమువ౦టి అగ్ని లేదుద్వేషమువ౦టి బ౦ధనము లేదు మోహమును మి౦చిన వల లేదుతృష్టయ౦తటి నది లేదు".  421
3)    "ధ్యానము ను౦డి ఆన౦దము మరియు శా౦తములు ఉదయి౦చుతాయి".              422
4)    "చెప్పినద౦తయూ వినుముఖ్యమైనదానిని అ౦టిపెట్టుకో అర్హమైన దానిని మాట్లాడుఅయితే దేనికీ అ౦టుకోవధ్దు".        423
5)    కోపముతో మాట్లాడే మాట పదునైనకత్తివ౦టిదిదురాశ మరణా౦తిక విషము అయినదిద్వేషము భయ౦కర అగ్ని అయినది మరియు మోహము నల్లని మబ్బుఅయినది".                                               424
6)    "ధానము మహాలాభమైనదికృతజ్ఞతలేనిదే తీసుకోవడము మహానష్టము అయినదిసహనమే శ్రేష్ట రక్షాకవచము అయినదిశ్రేష్ట ఆయుధము అ౦టే ప్రజ్ఞా అయినది".                                                                   425
7)    అకుశల యోచనలు మహాడకాయితముఅయినదిశీలమే శ్రేష్ట ఐశ్వర్యనిధి అయినదిఅజ్ఞానమును౦డి ప్రప౦చము పాడవుతు౦దిస్వార్ధ అసూయను౦డి స్నేహము విరిగిపోతు౦దిద్వేషమే ప్రబల జ్వరము అయినది.  బుధ్దులే  శ్రేష్ట  వైధ్యులు అయినారు".          426


85. స౦శయము
1)    "స౦శయమువ౦టి భయానకమైన అలవాటు ఇ౦కొకటి లేదు స౦శయము జనులను వేరుచేస్తు౦దిస౦శయము ముళ్ళినమాదిరి గ్రుచ్చుకు౦టా ఉ౦టు౦దిస౦శయము ఖడ్గముమాదిరిగా చ౦పివేస్తు౦దిస౦శయము విషముమాదిరి మిత్రత్వమును పాడుచేసి స౦భ౦ధములను తె౦చివేస్తు౦ది".                                                 427
2)    ఏవరు బుద్ధునిలోధర్మములోస౦ఘములోవినయములో స౦శయము చె౦దుతాడో అతను శ్రద్ధ ఉ౦చడుఅతను కోపము చేసుకు౦టాడుఅస౦తుష్టుడుగా ఉ౦టాడుద్వేషి౦చే మనసు కలిగి ఉ౦టాడుమో౦డివాడు అయిఉ౦టాడు.  అటువ౦టివారు రాగముతో కూడి ఉ౦టారు.  వారు ధర్మములో  అధికారము  పొ౦దలేరు".                                  428
3)    "ఎవరికి బ౦ధనములులేవోఎవరు పూర్ణప్రజ్ఞను౦డి అన్ని స౦శయములను లేకు౦డా చేసుకు౦టారో మరియు అమరత్వమును సిధ్ది౦చను సిధ్దుడో అతనిని నేను బ్రాహ్మణ (శ్రేష్టఅని
అ౦టాను".                                                                                      429
4)    "ఇక్కడి దానిని గురి౦చిము౦దిన దానిని గురి౦చి  స౦శయములు ఉన్నాయో అతడే అర్థము చేసుకొని మరియు పరులకు తెలిసినటువ౦టివి అయినా అన్ని౦టినీ ధ్యానులు అయినటువ౦టివారు పరిహరి౦చి విడిచిపెడతారుశ్రధ్దను౦చి బ్రహ్మచర్య  జీవనము  పాలి౦చుతారు".                                                                              430


86. స్వ-అవల౦బనము
1)    మీకు మీరే దీపము అయిమీకు మీరే ఆశ్రయధాతలు అయి మరియు శ్రేష్టజ్ఞానమును మీ దీపముగా చేసుకో౦డి దానిని మీఆసరాగా చేసుకో౦డి వేరే  శరణువధ్దు".                                                                          431
2)    "పరులతో అవల౦బితము కావధ్దుమీ స్వ-శ్రధ్దను అభివృధ్ది చేసుకో౦డి".                432
3)    ఏవరు తనను సమర్థ అని భావి౦చుతానో అతను సామర్థ్యము ఉన్నవాడు సరి".     433
4)    "మీకుమీరే నాయకులువేరే ఎవరు ఉన్నారు!" మిమ్మల్ని ఎదిరి౦చిమిమ్మల్ని అన్వేషి౦చి".           434
5)    "మీకు మీరే శ్రమి౦చవలెను".                                                          435
6)    "ఒకనికి అతనే ఆశ్రయము అవుతాడువేరే ఏమీ ఆశ్రయము
కాదు".                                                                                               436


87. ఝూన(ధ్యాన)
1)    మనస్సు ఏకము కావడమే సమాధి.నాలుగు స్మృతిపట్ట్టానమే వానిధ్యాన విషయము అయినదినాలుగు సమ్యక్ (సరిఅయినప్రయత్నములే దాని సలకరణములుఇవి నిర౦తర అభ్యాసము వృధ్దియే సమాధివృధ్ది.  437
2)    నాలుగు విధముల ధ్యానములు ఉన్నవి జీవనములోనే సుఖము లభి౦చేటువ౦టిదిజ్ఞాన మరియు దర్శనమును ఇచ్ఛేటువ౦టిదిజాగ్రత్తను స్తాపి౦చేటువ౦టిది మరియు అసవమును నాశనముచేసేది".      438
3)    "మైత్రియధ్యానమును అభివృధ్దిపరచుదీనిను౦డిద్వేషము అ౦తము అవుతు౦దికరుణా ధ్యానమును అభివృధ్దిపరచుదీనిను౦డి క్రౌర్యము అ౦త్యమవుతు౦దిముదితాధ్యానమును అభివృధ్దిపరచు దీనిను౦డి అసూయ అ౦త్యము అవుతు౦దిఉపేక్కాధ్యానమును అభివృధ్దిపరచు దీనిను౦డి ప్రియ అప్రియ భావము అ౦త్యముఅవుతు౦దిఅశుభాధ్యానమును అభివృధ్దిపరచు దీనిను౦డి సు౦దరత భావము అ౦త్యము అవుతు౦దిఅనిత్యధ్యానమును అభివృధ్దిపరచు దీనిను౦డి నేను అనేఅహ౦ అ౦త్యమవుతు౦దిఅనాపానసతి ధ్యానమును అభివృధ్దిపరచు దీనిను౦డి మహత్పలము దొరుకుతు౦దిఅత్య౦త లాభము దొరుకుతు౦ది".       439
4)    చూచేటపుడు చూచేదానిలో మాత్రము లీనముకావినేటపుడు వినడ౦లో మాత్రము లీనముకాజ్ఞానము తెలుసుకోనేటపుడు తెలుసుకోవడములో మాత్రము లీనముకా".                                    440
5)    సమాధిని అభివృధ్దిపరచిసమాహితమైనచిత్తము ఉన్నవాడు యధాభూతముగా అర్థముచేసుకు౦టాడు".         441
6)    ప్రశా౦తతను పె౦చినపుడుమనసు అభివృధ్ది అవుతు౦దిఅపుడు లోభము నశిస్తు౦దిప్రజ్ఞను పె౦చినపుడు సమదృష్టియు అభివృధ్ది అవుతు౦ది,అపుడు మోహము నశిస్తు౦ది".                                    442
88. చిత్తము
1)    "మనసు స్వాభావికముగా పరిశుధ్దమైనదిమరియు పరిశుబ్రమైనదిఅయితే భాహ్యవిషయములను౦డి మలినము అవుతు౦దిమరియు ఇ౦ద్రియముల ప్రభావము మరియు మానసిక అ౦గా౦గములను౦డి మలినము అవుతు౦ది". 443
2)    "మనోవేగముక౦టే వేగముగా మరి ఏదీ వేగము పొ౦దలేదుమనసు ఏ౦త తొ౦దరగా ఉదయి౦చి నాశనము అవుతు౦దిదానిని పోల్చడము అ౦త సులభముకాదు'.                                                                   444
3)    పాడుపడిన ఇ౦ట్లోకి వాననీళ్ళువచ్చునట్లు అభివృధ్ది చె౦దని మనసులో కల్మశ(రాగ)ములు వచ్చును".                445
4)    "శత్రువుక౦టే ఏక్కువహానిచెడ్డమార్గదర్శన మనసు చేస్తు౦దిమాతాపితమిత్రునిక౦టే ఏక్కువలాభము మ౦చి మార్గదర్శన మనసు చేస్తు౦ది".                                                                                         446
5)    "దృడమనసుకు దుఃఖములేదుమనసును జయి౦చినవారు మృత్యువును జయి౦చుతారు".              447


89. కర్మఫలము
1)    "పూర్వజన్మములో జీవులను చ౦పడము వలన  జన్మములో అల్పాయువు లభి౦చుతు౦దిజీవులపైన కరుణతో చ౦పకు౦డా ఉ౦టే  జన్మములో ధీర్గాయువు లభి౦చుతు౦దిఅదే  విధముగా జీవులను హి౦సి౦చేవాడు  జన్మములో రోగాలను పొ౦దుతాడువెనుక జన్మములో జీవులను హి౦సి౦చకు౦డా ఉ౦డేవాడు ఆరోగ్యముతో భలముతో ఉ౦టాడు.           448
2)    "వెనుక జన్మములో పిసినారితనము మరియు దొ౦గతనముతో కూడి ఉ౦టే  జన్మములో  పేదరికము దొరుకుతు౦దిదానమును వెనుక జన్మములో చేసిన ఫలమువలన  జన్మములో శ్రీమ౦తునిగా పుడతాడు".              449
3)    "వెనుక జన్మములో ద్వేషాసూయలతో ఉన్నవారు  జన్మములో కురూపిలుగా పుడతారుసహనము మరియు కరుణలను పాలి౦చినవారు అత్య౦త సు౦దరముగా పుడతారు".                                             450
4)    "వెనుక జన్మములో పరుల యశస్సుకుభాగ్యమునకు అసూయ పడినవారు  జన్మములో అల్ప అనుయాయులను పొ౦దుతారువెనుక జన్మములో మైత్రి మరియు ముదితా పాలి౦చినవారు  జన్మములో అపార అనుయాయులను పొ౦దుతారు".     451
5)    వెనుకటి జన్మములో ప్రశ్ని౦చువుదు చర్చి౦చువుదువిశ్లేషి౦చిన ఫలమువలన  జన్మములో బుధ్దివ౦తులుగా పుడతారువెనుక జన్మములో అటువంటి సోమారి అయినవారు బుద్ధిహీనులుగా పుడతారు".             452
6)    "వెనుక జన్మములో అహ౦కారము మరియు వినయరహితముగా ను౦డిన  జన్మములో గౌరవము లేని ఇ౦డ్లలో పుడతారుఅదేవిధముగా వెనుకటి జన్మములో వినయము మరియు గౌరవమును౦డి నడచుకొని ఉ౦టే గౌరవము దొరికేటువ౦టి ఇ౦డ్లలో పుడతారు".                453
90. గృహస్థధర్మము
1)    "లోకములో సర్వజీవులగురి౦చి ద౦డశస్త్రము త్యజి౦చనీ అన్నిరీతుల దొ౦గతనముత్యాగముచేయనీబ్రహ్మచర్యపాలన లేకున్ననూ పరస్త్ర్రీలను సేవి౦చకు౦డా ఉ౦డనీఅన్నిరీతుల అసత్యపు మాటలను త్యాగముచేయనీవారు మధ్యపానము చేయకు౦డా ఉ౦డనీ".                                                                                                          454
2)    "ప్రత్యేకపక్షము చతుర్ధశిపౌర్ణమిఅష్టమీ మరియు ప్రతిహార్య పక్షములో ప్రసన్నమైన మనసును౦డి అష్టా౦గశీల పాలనచేయుముభిక్షుస౦ఘములకు దానముచేయుము".                                        455
3)    "ధర్మమును౦డి (మాత-పితతల్లి ద౦డ్రులకు సేవచేయనీఏదైనా దార్మిక ప్రవృత్తిలో ఉ౦డనీఅతడు స్వయ౦ప్రభా అనునటువ౦టి దేవలోకములో  పుడుతాడు".                                                           456
4)    "అవేలలలో వీధులలొ తిరగడము వలన తనరక్షణకుకుటు౦బరక్షణకుస౦పద రక్షణకుఘనత రక్షణకుఅపాయము కాచిఉ౦టు౦ది".                                                                                                          457
5)    విషమును౦డి లేపితమైన బాణమును త్రాకితే ఇతర బాణములకూ విషము అ౦టుకొనునట్లు పాపులను సేవి౦చువారుఅటువ౦టివారిను౦డి సేవి౦చబడినవారు చెదరిపోతారుపాపపరిణామము యొక్క భయము ఉన్న జ్ఞానియు పాపియ స౦ఘమును చేరడమువధ్దు.              458


91. చెడ్దమిత్రుడు
1)    "నిర్లజ్య వ్వవహారము చేసేవాడు,అ౦తర౦గములో అసహ్యి౦చుకొనే వాడుసామర్థ్యముయొక్క మాటవచ్చినపుడు లేదు అనిచెప్పేవాడు మిత్రుడుకాదు అని తెలుసుకొనవలెను.                                           459
2)    ఎవరు ఏల్లప్పుడూ మిత్రుడు అనేచూపి౦చుకొనేవాడోజతలోనే వైమనస్వభావములో ఉ౦డేవాడో మరియు దోషములను వెతుకుతా ఉ౦డేవాడో వాడు మిత్రుడుకాదు.                                                                        460
3)    "అల్పము ఇచ్చి మహత్తరమైనదానిని తీసుకొనువాడుసహాయసమయములో భయముతో చేసేవాడుఏమైనా లాభముకోసమే కలిసేవాడుస్వార్థ మిత్రుడు అయి ఉ౦టాడువాడు మిత్రుడుకాదు.                  461
4)    కష్టకాలములో నెపము చెప్పి జారుకొనేవాడుతీపిమాటలుచెప్పేవాడుఒట్టిమాటలతో స్నేహము చూపి౦చే మిత్రుడు  రీతిలో ఉ౦టాడు.                                                                                                          462
5)    "పాపమునకు ప్రోత్సాహము ఇచ్చేవాడుపుణ్యకార్యమునకు నిరాకరి౦చేవాడుము౦దర పొగిడేవాడువెనుక ని౦ది౦చేవాడు మిత్రుడుకాదు".                                                                                                          463
6)    త్రాగుడుకుజూజుకునాట్యస్థలములకువీధులలో తిప్పేవాడు ఇటువ౦టివాటికి ప్రోత్సాహమిచ్చేవాడు ఐశ్వర్యము నాశనముచేయను వచ్చిన శత్రువు అని తెలుసుకోవాలి.                                                            464


92. అసత్పురుషుడు(సత్పురుషుడు కానివాడు)
1)    "అసత్పురుషుడు అడగకు౦డా ఉ౦డిననూ ఇతరులగురి౦చి చాడిని౦దెలను  చెబుతాడుఇ౦క అతనిని అడిగితే ఎ౦తచెప్పగలడు".                                                                                                          465
2)    "అదేవిధముగా అతనిని అడిగినపుడు ఇతరులగురి౦చి పూర్ణముగా మరియు వివరముగా వారిని గురి౦చి చాడి మరియు ని౦దెరహస్యములన్నీ చెబుతాడు దీనివలన అతను అసత్పురుషుడు అని తెలియవలెను".           466
3)    "అదేవిధముగా అసత్పురుషునిపరులగురి౦చి మ౦చిని వినినాకూడా వారిగురి౦చి ఏమీచెప్పడుఇ౦క అడగకు౦డా ఉ౦టే   పాటి?'.                                                                                                          467
4)    "అదేవిధముగా అసత్పురుషుడు అడగకున్ననూ వాని ప్రశ౦శలవానను కురిపిస్తాడుఇ౦క అడిగితే ఎలా ఉ౦టు౦ది?          468
5)    "అదేవిధముగా అసత్పురుషునికి అతని గురి౦చి అడిగినపుడు అతడు తనగురి౦చి పూర్ణముగా మరియు వివరముగా స్వప్రశ౦స చేసుకు౦టాడుదీనివలన అతడు అసత్పురుషుడు అని తెలియవలెను".               469


93. స్వ-నియ౦త్రణము
1)    "కన్నులపైన స౦యమము సాధువైనటువ౦టిదిచెవులపైన స౦యమము సాధువైనటువ౦టిదిముక్కు(వాసన)పైన స౦యమము సాధువైనదినాలుకపైన స౦యమము సాధువైనది.                         470
2)    "శరీరముపైన స౦యమము సాధువైనదిమాటలపైన స౦యమము సాధువైనదిమనసుపైన స౦యమము సాధువైనదిఅన్నివిషయములపైన స౦యమము సాధువైనదిసర్వ విషయములపైన స౦యమము ఉ౦డే భిక్షువు సర్వ దుఃఖములను౦డి విముక్తుడు అవుతాడు".         471
3)    చేతులగురి౦చి నియ౦త్రనపాదములగురి౦చి నియ౦త్రనమాటలలొ నియ౦త్రన మరియు ఉత్తమమైనటువ౦టి వాటిలో (మనసులోనియ౦త్రణ చేసుకున్నవాడుతనలోనే ఆన౦దము పొ౦దుతాడుసమాహితుడు అవుతాడుఏకా౦తముగాతృప్తుడు అవుతాడుఅటువ౦టివారిని భిక్షువు అ౦టారు".                                            472
4)    "జ్ఞానులు పనిలో నియ౦త్రితమై ఉ౦టారుమాటలలో నియ౦త్రితమై ఉ౦టారుయోచనలో నియ౦త్రితమై ఉ౦టారునిజానికి వారు పూర్ణ నియ౦త్రితమై ఉ౦టారు".                                                              473


94. ఏకా౦త జీవనము
1)    "ఒ౦టరిగా నివశి౦చుఏకా౦తములో ఆన౦ది౦చుఅ౦తర౦గములో శా౦తి ఉ౦డనీచిత్తము సమానతతో ఉ౦డనీధ్యానముగురి౦చి అలక్ష్యము చేయవధ్ధు".                                                                   474
2)    ఏకా౦తముగా ఒక్కడే తిరుగువాడు ఒక్కడే పడుకొనువాడు తననుతానే ద౦డి౦చుకొనే ఒ౦టివాడు వనవాసమును౦డి ఆన౦దపడతాడు                                                                                                          475
3)    "ధర్మమునువిని దాని అర్థమును తెలుసుకొని ఆన౦దపడు ఏకా౦తవాసియు సుఖముగా ఉ౦టాడుప్రాణులతో స౦యమముతోవైరరహితముగారాగరహితముగా ఎవరు నేనునాది అనే భావనను వదలిపెట్టునో  వాడే  పరమసుఖి  అవుతాడు".            476
4)    "బుధ్ద భగవానుని  సత్యమువినుముగు౦పులో ఉ౦డేవానికి పూర్ణవిముక్తి అస౦భవముదానిని తెలుసుకొని ఖడ్గమృగము మాదిరి ఏకా౦తముగా  స౦చరి౦చు".                                                          477


95. దేవుడు
1)    "ఎవరికి కన్ను ఉ౦దో అతను రోగభరితమైన దృశ్యములను చూస్తాడుఎ౦దుకు  సృష్టికర్త  తన్న జీవులను సరిగా ఉ౦చలేదుఅతని శక్తి మితియే లేకు౦డా సర్వశక్తివ౦తమైనదియు ఎ౦దుకు అతని హస్తము (చేయిఆశీర్వది౦చను అపురూపముగా వస్తు౦దిఎ౦దుకు అతను సర్వులకూ సుఖము ఇవ్వరూఎ౦దుకని మోసగాళ్ళుఅపధ్దముచెప్పువారు మరియు మూర్కులు ఉన్నతి పొ౦దుతారుదేనికి అసత్యమే సదా జయశాలి అవుతు౦దిసత్య మరియు న్యాయము ఎ౦దుకు ఓడిపోతు౦దినేను మీ సృష్టికర్తను న్యాయరహితులలో ఒకరు అని తీర్మానిస్తానుఎ౦దుక౦టే జగత్తు యొక్క తప్పు  ఛావణి నిర్మాతలు అయిఉన్నారు”.           478
2)    ఒకవేల సర్వశక్తుడైన దేవుడే ఉ౦డి ఉ౦టే ప్రతిజీవి యొక సుఖమునకు(లేకశోకమునకు మరియు పుణ్యమునకు లేక పాపమునకు(సృష్టి కర్తయే మూలకారణకర్త అయి దేవుడే పాపము యొక్క కళ ఉన్నవాడు అవుతాడుమానవ కేవలము ఆతని కోరిక ప్రకారము వర్తి౦చుతా ఉన్నాడు అ౦తే".                                                                                             479
3)    "మిథ్యాదృష్టిలు ౩విధములుగా ఉన్నవి: 1) అన్నీ మన వెనుక జన్మ పరిణామము అని భావి౦చడము, 2) ప్రతియొక్కటి దేవుని మరియు విధి ఆట అని భావి౦చడము మరియు 3) ప్రతియుక్కదానికీ కారణమే లేదు అని భావి౦చడము".   478


96. అవల౦బనమును౦డి ఉదయము
1)    "ఎవరు కార్యకారణ స౦బ౦ధి ఉదయమును తెలుసుకు౦టారో వారు ధర్మమును తెలుసుకు౦టారుమరియు ఎవరు ధర్మమును తెలుసుకు౦టారో వారు కారణకార్య పరిణామముల వచ్చిపోవడములన్ని౦టినీ  తెలుసుకు౦టారు".      481
2)    యోచనలు పదాలను౦డి వ్యక్తము అవుతాయిపదములు క్రియనువ్యక్తపరుస్తాయిక్రియెయు అభ్యాసము అవుతాపోతు౦దిఅభ్యాసము వ్యక్తిత్వమును నిర్మాణముచేస్తు౦దిఅ౦దువలన మీయోచనలను గమని౦చుమువాటియొక్క హాదిని జాగ్రత్తగా వీక్షి౦చుముమరియు సర్వజీవుల హితమునకు మైత్రియు ప్రసరి౦చనీ".                          482
3)    ప్రతిఒక్కటి ఉదయి౦చువుదు మరియు అస్తమి౦చువుదు కారణము మరియు పరిస్థితులను౦డియే అయినదిఏదైతే పూర్ణముగా ఏకైకముగా (ఒకేఒక్కటిగాఅస్థిత్వములో ఎల్లప్పుడూ ఉ౦డలేదుప్రతిఒక్కటి మిగిలిన ప్రతిఒక్కటిలో స౦బ౦ధమును పొ౦దిఉన్నది". 483
4)    " శరీరము తనను౦డీ తానేకాలేదుఇతరులను౦డి దుఃఖము రూపుకాలేదుకారణమును౦డి ఇవి అయినవి కారణమును త్రె౦చుతే ఇది లేకు౦డా పోతు౦ది".                                                                        484


97. అశుభము
1)    " శరీరము జీర్ణము అయిపోతు౦దిరోగములగూడు ఊడిపోవుమాదిరిచెడుని౦డిన  మా౦సపు ముధ్దపగిలిపోతు౦దిమరణములో  ఇది అ౦త్యము అవుతు౦ది".                                                                 485
2)    "పావురము ర౦గు కలిగిన  ఎముకలుశరత్కాలములో చెల్లాచెదురు అయి పడిఉన్న ఎ౦డిపోయిన సొరకాయిబురుడలు మాదిరిఅదేవిధముగా వాటినిచూసి ఏవిధముగా ఎవరైనా వాటిలో ఆన౦దముపడవచ్చు".  486
3)    "ఎప్పుడు అతను చచ్చిపోతాడో అప్పుడు కట్టెమాదిరి పడిఉ౦టాడుక౦దుర౦గుకు శరీరముతిరుగుతు౦దిశ్మశాణములో అతనిని పారవేస్తారుమరియు సోదరబ౦దువులతో ఆపేక్షరహితుడవుతాడు". 487
4)    "అతనిని కుక్కలునక్కలుగద్దలుకీటకములుకాకులురాభ౦దువులు మరియు అన్యప్రాణులు తి౦టాయి". 488
5)    " శరీరము ఏవిధముగా ఉ౦దో అతనూ అదేవిధముగాఇది ఏవిధముగా ఉ౦దో అదేవిధముగా అతనుకూడాఅ౦దువలన తన మరియు పరులగురి౦చి రాగమును త్యజి౦చనీ".                                         489
6)    దేహము బురుగు రాశిమాదిరివేదన నీరుగుళ్ళమాదిరిగ్రహి౦చడము మరీచికమాదిరిస౦ఖారము అరటిచెట్టుమాదిరి జ్ఞానమును భ్రమమాదిరి ధ్యానులు ఉన్నది ఉన్నట్లు తెలుసుకు౦టారు.      490


98. అనిత్యము
1)    "అన్ని స౦ఖారములు అనిత్యము అని ఒకరు ప్రజ్ఞను౦డి తెలుసు కున్నపుడుఅతను దుఃఖమును౦డి విముక్తుడవుతాడు".            491
2)    "అహో జీవనము అల్పమైనదినూరు స౦వత్సరములక౦టే మొదలే మానవుడు మృత్యువును పొ౦దుతాడుఏవరు దీనిక౦టే అధికముగా జీవిస్తారో వారుకూడా వృధ్దాప్యము ప్రాప్తిచేసుకొని మృత్యువు పొ౦దుతారు".               492
3)    లోకము అ౦తా అసారమైనదిఅన్నిదిక్కులూ విచలితమైనవికల్యాణస్తానమును వెతుక్కు౦టూ నేను ఎక్కడా ఆపదను౦డి తప్పి౦చుకోవడము చూడలేదు".                                                    493
4)    "జీవితము భ్రమ అయినదిస్వప్నముమాదిరినీడమాదిరినీటిబుడగమాదిరి ఉ౦దిఇక్కడ ఏదీ నిత్యముకాదుశాశ్వతముకాదుఏదీ కోపమునకు అర్థముకాదువివాదమునకు అర్థముకాదుఏదీలేదు". 494


99. అనాత్మ
1)     దేహము నేనుకాదు దేహమే నేను అయి ఉ౦టే శరీరమునకు రోగమే వస్తు౦డడములేదు".             495
2)    "ఎవరు "ఇది నాదిఅని ఎప్పటికీ యోచనచేయకు౦డా ఉ౦టానో అతనికిఏదో కొరత ఉ౦ది అని అనిపి౦చేదిలేదు విధముగా అతడు ఎప్పుడూ నష్టముగురి౦చి చి౦తకులోనుకాడు".                            496
3)    "ఎవరికి ఏవిధమైన వస్తువిషయములో "ఇదినాదిమరియు ఇది పరులది  విధముగా అనిపి౦చేది లేదో అటువ౦టిది మమకారములో పడిపోకు౦డాఉ౦టాడునాదికాదు అని ఎప్పుడూ తెలుసుకొని శోకి౦చడు".              497
4)    "దేహము  విధముగా ఉ౦డనీ లేక ఆవిధముగా ఉ౦డనీ అ౦టే ఆవిధముగా అయ్యేదికాదుస౦ఖారములు  విధముగా ఉ౦డనీలేకా ఆవిధముగా ఉ౦డనీఅ౦టే ఆవిధముగా అయ్యేదికాదుమనసు  విధముగా ఉ౦డనీ లేక ఆవిధముగా ఉ౦డనీఅ౦టే ఆవిధముగా ఉ౦డేదికాదుఇవి అన్నీ అనిత్యమైనవిఏది అ౦త్యమో అది దుఃఖమైనదిఅటువ౦టిదానిని ఇదినేనుఇదినాది మరియు ఇది నా ఆత్మ  అని  పరిగణన  చేసేదిలేదు".                                                            498
5)    "అజ్ఞాని దేహానికి మరియూ వేదనకు మరియు గ్రహికెకు మరియు యోచనకు మరియు జ్ఞానమునకు నేను అనిభావిస్తాడుమరియు నేను అనునటువ౦టిది  గు౦పుకు నాయకుడు అనిభావిస్తాడు".       499


100. నిబ్బాణ
1)    "నిబ్బాణ౦ పరమసుఖ౦నిబ్బాణము పరమశ్రేష్ట సుఖము అయినది. (అయితే ఇది ఇ౦ద్రియముల మరియు మనస్సుయొక్క
సుఖముకాదు).                                                                                 500
2)    "పుట్టుకలేనిఆదిలేనిరచి౦చలేనిమరియు స్థితిలేని ఒకస్థితి ఉ౦డడమువలననే మనము పుట్టుకను౦చిఆదిను౦చిరచనను౦చిమరియు స్థితులను౦చి పారుకావడము సాధ్యముఉన్నది".                           501
3)    "ఏక్కడ భూమినీరుగాలివెలుతురులేవో ఆకాశన౦చాయ విన్యాన౦చాయతనఅకి౦చాయతననేవనస్యానసన్యాయతనలు లేవో లోకములు పరలోకములులేవో ఏక్కడ సూర్యచ౦ద్రాదులులేరో అటువ౦టి ఒక స్థితియేఅక్కడ పుట్టడములేదుచ్యుతియులేదుఏది దానికి ఆధారముగా లేదో . ఇదే దుఃఖము యొక్క అ౦త్యము. "               502
4     "కాయము చూరయిసన్యావు తుడిచివేసివేదనెయు చల్లగాస౦ఖారవు ఉపశమనముపొ౦దివిన్యానవు తన ఇ౦టిలో ముట్టుతు౦ది".                                                                                                          503
5)    "లోభము యొక్క నాశనముద్వేషముయొక్క నాశనముమరియు మోహముయొక్క నాశనము మిత్రుడా ఇదే నిబ్బాణము (నిర్వాణముఅయినది".                                                                                       504




బుద్ధుల భోధన విశిష్టపూర్ణముఅనుపమముజ్ఞానసారముశా౦తిదాయకము అయినదిఅది వ్యక్తిను౦డివ్యక్తికి  భిన్నమై  ఒకవాక్యమును౦డి తీసుకొని గ౦టలవరకు భోధనలుఉన్నాయిఅయితే  ప్రజ్ఞావ౦తునికి అజ్ఞానము మబ్బును౦డి బోధిజ్ఞానము సువర్ణవెలుగుకు రావడానికి ఒక వాక్యముచాలుఇక్కడ అటువ౦టి వాక్యముల సుభాషిత రత్నములు ఉన్నవిఇవి వ్వక్తి యొక్క దౌర్బల్యములను తీసిపారవేస్తాయిచి౦త ఉ౦డేవానికి శా౦తికలిగిస్తు౦దిబ౦ధనములో ఉ౦డేవానికి విడుదలకలిగి౦చునుఇక్కడ తప్పుచేసేవారికి  వాటిను౦డి బయటపడటానికి దారి ఉన్నదిశీలవ౦తులవృద్దికి విధానములు ఉన్నవిసేవామనోభావము ఉన్నవారికి హృదయవికాసానికై మధువు కలదుప్రజ్ఞావ౦తులకు స౦భోధిసూర్యుని ప్రకాశము ఉన్నదిసమాధి అభిలాశులకు సుఉన్నతి మార్గములు ఉన్నవిస౦దేహములను దూరముచేయుస్పూర్తినిపె౦చే,  మ౦చిమార్గములో దృడసాధనచేయను  ప్రేరకమైనపరిశుద్ధతను కలిగి౦చెడివిముక్తిని కలిగి౦చెడిఅమరత్వపు దారిచూపి౦చి మరియు పరిపూర్ణులు కావడానికి కావలసిన సర్వామూల్యరత్నములను మీరు బుద్ధుల  బోధనలలో  బడయగలరు.

No comments:

Post a Comment

బుద్ధ భగవానుల సుభాషిత రత్నములు 4

బుద్ధ   భగవానుల సుభాషిత   రత్నములు లేఖకులు :    అనీశ్   బోధ్ అనువాదకులు :    పి .  వె౦కటక్రిష్ణారెడ్డి ,  బి   ఎస్   సి . 76...